అత్యవసరంగా ల్యాండ్ అయిన అపాచే హెలికాప్టర్
సరికొత్త అపాచే హెలికాప్టర్లలో ఒకదానిని శుక్రవారం సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసరంగా నేలకు దింపాల్సి వచ్చింది. హెలికాప్టర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అందులో ప్రయాణిస్తున్న వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన గంట సేపటికి కీలక వ్యవస్థల్లో తీవ్రలోపం ఎర…
• AMBADIPUDI SATYANARAYANA MURTHY